జై శ్రీకృష్ణ ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కధాచన . న చాశు శ్రూషణే వాచ్యం న చ మాం యో భ్యసూయతి తాత్పర్యం : నా యంధు దోష ధృష్టి గలవానికి ఎన్నడునూ ఈ గీతోపదేశమును తెలుపరాదు. (18-67) * * * * భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు విడివిడిగా ఒక్కొక్క శ్లోకము గా రికార్డు చేయబడినది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ , శ్లోకమును చూస్తూ చదివితే సులువుగా పలకడం వస్తుంది . ఎన్నిసార్లు వింటే అంత బాగా నోటికి పలకడం వస్తుంది. మీరు నేర్చుకోదలచిన అధ్యాయాయం సంఖ్యను క్లిక్ చేస్తే అధ్యాయంలోని ప్రతి శ్లోకము వరుస సంఖ్య లో కనిపిస్తాయి . ఏ సంఖ్యనైతే మీరు క్లిక్ చేతారో , ఆ శ్లోకం ప్లే అవుతుంది . అదే శ్లోకాన్ని ఐదు నుంచి ఆరు సార్లు వింటూ చదివితే త్వరగా ఖంటస్తం అవుతుంది . * * * * నేర్చుకొనుటకు అవసరమైనవి : 1.ఆండ్రాయిడ్ ఫోన్ / ల్యాప్టాప్ / డెస్క్టాప్. 2.ఇయర్ ఫోన్స్. 3.ఇంటర్నెట్ కనెక్షన్ నేర్చుకునే విధానము : 1.శ్లోకమును చూస్తూ వినాలి 2.అర్థమయ్యేలాగా తాత్పర్యం చదవాలి 3. శ్లోకాన్ని ఐదు నుంచి ఆరు సార్లు చూస్తూ వింటూ చదవాలి ** ప్రతి శ్లోకము గీతా ప్రెస్ , గోరఖ్ పూర్ వారి "శ్రీమద్భగవద్గీత - 1390" పుస్తకము లోని శ్లోకముల మాదిరిగా రికార్డు చేయబడినవి . కావున ఆ పుస్తకం ద్వార త్వరగా నేర్చుకొనగలరు.